అమరావతికి రూ. 1500 కోట్లు మంజూరు
NEWS Dec 12,2024 10:08 am
ఏపీ సర్కార్ కు తీపి కబురు చెప్పింది ఏడీబీ. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి గాను రూ. 15,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది ఆసియా అభివృద్ది బ్యాంక్. రుణాలు క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.