Logo
Download our app
రేపే అక్క దేవ‌త‌లకు పూజ‌లు
NEWS   Dec 12,2024 09:56 am
తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్క దేవతల గుడిలో ఏడుగురు అక్క దేవతలకు 13వ తేదీన‌ టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస పూజలు నిర్వహించనున్నారు. అక్కగార్లకు ప్రతి సంవత్సరం కార్తీక మాసపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source