Logo
Download our app
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
NEWS   Dec 12,2024 08:58 am
మావోయిస్టుల‌కు పెద్ద దెబ్బ త‌గిలింది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
⚠️ You are not allowed to copy content or view source