Logo
Download our app
శ్రీ కాశీనాయ‌న ఆరాధన మ‌హోత్స‌వాలు
NEWS   Dec 12,2024 08:30 am
కడప జిల్లా శ్రీ అవదూత కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలో కాశినాయన 29వ ఆరాధనా మహోత్సవాలు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 14, 15 తేదీల‌లో శ్రీ కాశి నాయ‌న మ‌హోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. 14న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న , ర‌థోత్స‌వం, అభిషేకం జ‌రుగుతుంది. 15న ప‌ల్ల‌కీ ఉత్స‌వం నిర్వంచ‌నున్న‌ట్లు తెలిపారు నిర్వాహ‌కులు
⚠️ You are not allowed to copy content or view source