Logo
Download our app
వాహ‌న‌దారుల‌కు హైకోర్టు బిగ్ షాక్
NEWS   Dec 12,2024 08:16 am
ఏపీ హైకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ట్రాఫిక్ చ‌లాన్ క‌ట్ట‌క పోతే ఇళ్ల‌కు విద్యుత్, నీటి స‌ర‌ఫ‌రా ఆపేయాల‌ని ఆదేశించింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని మండి ప‌డింది. పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source