Logo
Download our app
మంచు ల‌క్ష్మీ షాకింగ్ కామెంట్స్
NEWS   Dec 12,2024 07:42 am
మంచు మోహ‌న్ బాబు కూతురు న‌టి మంచు ల‌క్ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం వారి కుటుంబం బ‌జారున ప‌డింది. ఆస్తుల కోసం త‌న్నుకునే ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌రిపై మ‌రొక‌రు తండ్రీ కొడుకులు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ త‌రుణంలో ప్రపంచంలో ఏదీ నీకు చెందినది కానపుడు... ఏదో కొల్పోయాననే బాధ ఎందుకు అంటూ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source