Logo
Download our app
ఇద్దరిపై గంజాయి కేసు నమోదు
NEWS   Dec 12,2024 12:11 pm
గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరాపై తనిఖీలు నిర్వహించారు. బామన్ సజ్జుబస్సి ప్రకాష్ వద్ద నుంచి 105 గ్రాముల గంజాయిని స్వాదినం చేసుకున్నారు. చిన్న నల్లని కవర్లలో గంజాయి తీసుకుని వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారిని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source