Logo
Download our app
ఏపీతో గూగుల్ కీల‌క ఒప్పందం
NEWS   Dec 12,2024 06:54 am
ప్రపంచ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ ఒప్పందం చేసుకుంది ఏపీ ప్ర‌భుత్వంతో. ఏపీని ఐటీ హ‌బ్ తో పాటు విశాఖ‌ను ఏఐకి కేరాఫ్ గా మార్చాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదే స‌మ‌యంలో గూగుల్ ఏపీకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌కుకుడు ఐటీ మంత్రి నారా లోకేష్ అంటూ కితాబు ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source