Logo
Download our app
మాజీ మంత్రి అవంతి రాజీనామా
NEWS   Dec 12,2024 05:47 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా వ‌దులు కుంటున్న‌ట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source