Logo
Download our app
మూడేళ్ల చిన్నారికి బ్లడ్ క్యాన్సర్
NEWS   Dec 12,2024 05:47 am
HYD: అసలే పేద కుటుంబం, ఆపై చిన్నారికి పెద్దకష్టం. నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఆ కుటుంబం. అవకాశాలు దొరికినప్పుడు డాన్స్ ట్రైనింగ్ క్లాసులు చెప్పే రవికి ఇద్దరు కొడుకులు. మూడేళ్ల చిన్న కొడుకుకు బ్లడ్ క్యాన్సర్ అని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరయ్యారు. లక్డికపూల్ లోని MNJ అస్పత్రిలో చేర్పించారు. ఏ భరోసా లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు సాయం కోసం అభ్యర్థిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source