Logo
Download our app
ఈవో ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ
NEWS   Dec 12,2024 03:45 am
త‌మిళ‌నాడు శ్రీ‌రంగంలోని శ్రీ రంగ‌నాథ స్వామికి టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్య క్షేత్రాలకు పట్టు వస్త్రాలను 2008 ఏడాది నుంచి టిటిడి సమర్పిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
⚠️ You are not allowed to copy content or view source