Logo
Download our app
మత ప్రచారం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సస్పెండ్ చేసిన జిల్లా విద్యాధికారి
NEWS   Dec 12,2024 05:21 am
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బైబిల్, గిఫ్ట్ ఐటమ్స్ ను పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజును జిల్లావిద్యాధికారి సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ ల పేరిట బైబిల్లను పంపిణీ చేశారన్న సమాచారం అందుకున్న బిజెపి లీడర్లు మతప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడి పై ఎంఈఓ కృష్ణ హరి ఎస్ఐ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు.లింగాల రాజును జిల్లావిద్యాధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source