Logo
Download our app
రజినీకాంత్‌కు గుడి
NEWS   Dec 12,2024 03:07 am
సూపర్ స్టార్ రజినీకాంత్ 74వ పుట్టిన రోజు సంద‌ర్బంగా గుడి క‌ట్టారు. త‌న అభిమానాన్ని చాటుకున్నాడు మ‌ధురై జిల్లా తిరుమంగ‌ళంలోని మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్. ఈ విగ్ర‌హం మూడున్న‌ర అడుగుల ఎత్తు, 300 కిలోల బ‌రువుతో త‌యారు చేశారు. ప్ర‌తి రోజూ పాలు, పెరుగు, కొబ్బ‌రి నీళ్లు, గంధం వంటి ద్ర‌వ్యాల‌తో ర‌జ‌నీకాంత్ విగ్ర‌హానికి పూజ‌లు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source