Logo
Download our app
8 ఫోన్ల రికవరీ, బాధితులకు అప్పగింత
NEWS   Dec 11,2024 03:50 pm
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో పోగొట్టుకున్న 8 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు నిజామాబాద్ డిసిపి అడ్మిన్ బస్వా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాధితులకు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి చేతుల మీదుగా అందించారు. సీఈఐఆర్ ఆపరేటర్ సుష్మను డిసిపి అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source