భగవద్గీత పుస్తకాల పంపిణీ
NEWS Dec 11,2024 03:48 pm
కోరుట్ల పట్టణంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకొని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు 500 భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. కోరుట్లలోని స్థానిక శ్రీ నందీశ్వర ఆలయం నుంచి మొదలుకొని మెయిన్ రోడ్డు కూడా వెళ్లి కార్గిల్ చౌరస్తా వరకు పంపిణీ చేస్తూ వెళ్లి తిరిగి భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తూ ఖచ్చితంగా ప్రతి హిందూ భగవద్గీత పారాయణం చేయాలని, అందరికీ చెప్పి వారితో కూడా తప్పకుండా పారాయణం చేయించాలని సూచించారు.