చాముండేశ్వరిపై జితేందర్ రెడ్డి గెలుపు
NEWS Dec 11,2024 02:05 pm
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఒలింపిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి చాముండేశ్వరి నాథ్ పై 34 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు. కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం జితేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో తెలంగాణ ప్రతినిధిగా ఉన్నారు.