హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
NEWS Dec 11,2024 02:00 pm
నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరారు. కాగా సంధ్యా థియేటర్ ఓనర్ రేణుకాదేవితో పాటు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఓనర్, అల్లు దావాలను వేర్వేరుగా దాఖలు చేశారు.