Logo
Download our app
పుష్ప‌-2 మూవీ వ‌సూళ్ల జాత‌ర‌
NEWS   Dec 11,2024 01:48 pm
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప‌-2 మూవీ క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈనెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను 12 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. కేవ‌లం 6 రోజుల‌లో ఏకంగా రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించింది.
⚠️ You are not allowed to copy content or view source