Logo
Download our app
10వ‌ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు షెడ్యూల్ రిలీజ్
NEWS   Dec 11,2024 01:44 pm
10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి షెడ్యూల్ ను విడుద‌ల చేశారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. వ‌చ్చే ఏడాది మార్చి 17, 2025 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ఎగ్జామ్స్ జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి నుంచే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం విద్యా రంగం అభివృద్దిపై ఫోక‌స్ పెడుతోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source