శ్రీచైతన్య విద్యార్థులకు నాసా కిట్లా పంపిణీ
NEWS Dec 11,2024 02:04 pm
కోరుట్ల పట్టణం సాయిరాంపురలోని శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన 28మంది విద్యార్థులు ఏటా అమెరికా నాసా వారితో నిర్వహించే స్పేస్ లో ఎలా జీవించడం అనే ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా కోరుట్ల పట్టణ SI శ్రీకాంత్ హాజరై నాసా కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలను కనుక్కోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ.. నాసా ప్రోగ్రామ్ 6వ తరగతి నుండి సైంటిఫిక్ నాలెడ్జ్ ను అందించే గొప్ప కార్యక్రమమన్నారు.