Logo
Download our app
ఏపీలో అధికారం మ‌న‌దే
NEWS   Dec 11,2024 11:16 am
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కూటమి స‌ర్కార్ పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌న్నారు. మ‌నం ప‌లావు పెడితే చంద్ర‌బాబు బిర్యానీ అంటూ మోసం చేశాడు. చివ‌ర‌కు అన్నింటిని పెంచే ప‌నిలో ప‌డ్డాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. మన వ్యక్తిత్వం, విశ్వసనీయత మ‌న‌ల్ని తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source