రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి
NEWS Dec 11,2024 11:10 am
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాదని ఆనాడు ఆనాడు చంద్రబాబును నిలదీసిన తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీని ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదన్నారు. రేవంత్ రెడ్డి కాదని రైఫిల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే చేయకుండా పారి పోయాడని ఎద్దేవా చేశారు హరీశ్ రావు.