Logo
Download our app
సీపీకి బాండ్ స‌మ‌ర్పించిన మ‌నోజ్
NEWS   Dec 11,2024 10:38 am
సీపీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు న‌టుడు మంచు మ‌నోజ్. ఈ సంద‌ర్బంగా రూ. 1 ల‌క్ష బాండ్ ను స‌మ‌ర్పించారు. తాను ఎలాంటి గొడ‌వ‌ల‌కు దిగ‌న‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్పించ‌న‌ని పేర్కొన్నారు. అయితే త‌న త‌ల్లికి ఎలాంటి గాయం కాలేద‌ని, కావాల‌నే త‌న సోద‌రుడు విష్ణు తప్పుడు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source