ఘనంగా గీతా జయంతి వేడుకలు
NEWS Dec 11,2024 01:57 pm
గీతా జయంతి సందర్భంగా శ్రీ సరస్వతీ శిశు మందిర్ , కాశీబాగ్, మెట్ పల్లి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ కార్యదర్శి మర్రి భాస్కర్ తో విద్యార్థులకు భగవద్గీత వివరణ, శ్లోకాల పఠనం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్య కట్కూరి సౌమ్య , ఆచార్యులు వరలక్ష్మి, అంజలి పాల్గొన్నారు.