యువకుడిపై పోక్సో కేసు నమోదు
NEWS Dec 11,2024 02:49 pm
కోరుట్ల పట్టణంలో కొద్దిరోజులుగా ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న యువకుడిపై పోక్సేకేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతానికి చెందిన ఓబాలికపై అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడగా, బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడు రవిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.