Logo
Download our app
బాబు నాయ‌క‌త్వంలో ఏపీ అభివృద్ది
NEWS   Dec 11,2024 09:12 am
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌న్నారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాష్ట్రానికి గూగుల్ వ‌చ్చినందుకు అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source