Logo
Download our app
విశాఖ‌లో గూగుల్ పెట్టుబ‌డి
NEWS   Dec 11,2024 09:07 am
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంప‌నీ గూగుల్ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. ఈ మేర‌కు విశాఖ‌లో ఇన్వెస్ట్ చేయ‌బోతోంద‌ని పేర్కొన్నారు. టెక్నాల‌జీలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ప్ర‌భుత్వం ఏఐని ఉప‌యోగించుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source