Logo
Download our app
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం
NEWS   Dec 11,2024 09:02 am
రాష్ట్రంలో ఆర్థిక శాఖ సమస్యలు, లక్ష్యాలకు సంబంధించి ప్రధానంగా వివరించడం జరిగిందన్నారు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్. ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా చ‌ర్చిద్దామ‌న్నారు. సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దామ‌ని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source