దాడి ఘటన చిన్న సంఘటన
NEWS Dec 11,2024 08:40 am
ఏదో చిన్న సంఘటన జరిగితే ఏదేదో జరిగి పోయినట్టు రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంచు విష్ణు. మనోజ్ వైఫ్ వెనుక రాజకీయ కోణం ఉందంటూ పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబు సూపర్ అంటూ పేర్కొన్నారు. ఆయన నిక్కచ్చిగా ఉంటాడని, అటిట్యూడ్ అంతేనని స్పష్టం చేశారు. ఆ టైమ్ లో కోపంలో ఉన్నారని చెప్పారు.