Logo
Download our app
నిజామాబాద్ లో ఫ్లెక్సీల కలకలం
NEWS   Dec 11,2024 08:52 am
పర్యాటక ప్రాంతాల్లో అనుమతుల విషంయంలో అధికారుల నాన్చుడు ధోరణిఫై నిజామాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలిసాయి. నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల కబంధ హస్తాల్లో చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source