Logo
Download our app
దాడి బాధాక‌రం మా నాన్న దేవుడు
NEWS   Dec 11,2024 06:30 am
త‌న తండ్రి మోహ‌న్ బాబు దేవుడ‌ని అన్నారు మంచు మ‌నోజ్. మీడియాపై దాడి బాధాక‌ర‌మ‌న్నారు. త‌న భార్య‌, కూతురును లాగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాను స్వంత కాళ్ల మీద నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, ఎవ‌రి ఆస్తి కావాల‌ని కోర‌లేద‌న్నాడు . త‌న తండ్రిని అన్న విష్ణు, విన‌య్ ట్రాప్ చేశార‌ని ఆరోపించారు. త‌న‌ను శ‌త్రువుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించాడు.
⚠️ You are not allowed to copy content or view source