Logo
Download our app
కేసీఆర్ స‌ర్కార్ గుర్తించ లేదు
NEWS   Dec 11,2024 05:38 am
ప్రముఖ క‌వి గాయ‌కుడు జ‌య‌రాజు కేసీఆర్ స‌ర్కార్ హ‌యాంలో ఎలాంటి గుర్తింపున‌కు నోచుకోలేద‌ని వాపోయారు. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసిన వాళ్ల‌లో తాము కూడా ఉన్నామ‌ని అన్నారు. ఇల్లు, వాకిలి, భార్య‌ను వదిలేసినా ప‌ట్టించు కోలేదన్నారు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇప్ప‌టికైనా గుర్తించినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు.
⚠️ You are not allowed to copy content or view source