Logo
Download our app
గూగుల్ సెర్చ్ లో ఐపీఎల్ టాప్
NEWS   Dec 11,2024 03:57 am
ఈ ఏడాదిలో గూగుల్ లో ఎక్కువ‌గా సెర్చ్ చేసిన జాబితాలో ఐపీఎల్ టాప్ లో నిలిచింది. ఈ విష‌యాన్ని టెక్ సంస్థ ప్ర‌క‌టించింది. ఐపీఎల్ త‌ర్వాత భార‌త ర‌త్న ర‌త‌న్ టాటా, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2 , స‌లార్ , హ‌నుమాన్ గురించి ఎక్కువగా వెదికార‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source