Logo
Download our app
పార్టీలే నా వ‌ద్ద‌కు వ‌చ్చాయి
NEWS   Dec 11,2024 03:39 am
బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ నామినేష‌న్ దాఖ‌లు చేసిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణ‌య్య సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీ వ‌ద్ద‌కు వెళ్లలేద‌ని అన్నారు. ఆయా పార్టీలే త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ద‌వుల కోసం పాకులాడే వ్య‌క్తిని కాన‌న్నారు. బ‌హుజ‌నుల గొంతుక‌గా ఉన్నాన‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source