Logo
Download our app
టీటీడీ ఉద్యోగుల‌కు నేమ్ బ్యాడ్జ్
NEWS   Dec 11,2024 03:33 am
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. టీటీడీ ప‌రిధిలో ప‌ని చేసే ప్ర‌తి ఒక్క ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఉద్యోగులు భ‌క్తుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ప‌లు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు .
⚠️ You are not allowed to copy content or view source