Logo
Download our app
నూత‌న ప‌ర్యాట‌క పాల‌సీ రిలీజ్
NEWS   Dec 11,2024 03:23 am
ఏపీ స‌ర్కార్ నూత‌న ప‌ర్యాట‌క పాల‌సీని విడుద‌ల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా దీనిని రూపొందించ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజంలతో పాటు పెట్టుబడులను ఆకర్షించనుంది.
⚠️ You are not allowed to copy content or view source