Logo
Download our app
ఏపీలో రూ.4,677 కోట్ల లిక్క‌ర్ సేల్స్
NEWS   Dec 11,2024 03:18 am
ఏపీ వ్యాప్తంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జ‌రిగాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3,300 దుకాణాల్లో మ‌ద్యాన్ని అమ్మగా అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల మేర ఆదాయం వ‌చ్చింది. 61.63 లక్షల కేసుల మద్యం.. 19.33 లక్షల కేసుల బీర్ల అమ్ముడు పోయాయి.
⚠️ You are not allowed to copy content or view source