మోహన్‌బాబు దాడిని ఖండిస్తున్నాం: TUWJ
NEWS Dec 10,2024 04:46 pm
సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు రిపోర్టర్లపై మోహన్ బాబు దాడి చేయడాన్ని TUWJ - TEMJU నిజామాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. తన కుటుంబంలో తెలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్‌కి వెళ్ళగా జర్నలిస్టులపై మోహన్ బాబు భౌతిక దాడి చేయడం సరికాదన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.