Logo
Download our app
మోడీకి MP అర్వింద్ ధన్యవాదాలు
NEWS   Dec 10,2024 05:55 pm
తెలంగాణ రాష్ట్రానికి 7నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే అందులో 2 నిజామాబాద్ ఎంపీకు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు నిజామాబాదు ఎంపీ అరవింద్. జగిత్యాలకు తొందర్లోనే కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరు అవుతుందని, వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్, జక్రాన్ పల్లిలో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం, కాంగ్రెస్ వల్లనే జక్రాన్ పల్లి విమానాశ్రయం ఆలస్యం అవుతుందని, నిజామాబాద్ పార్లమెంటులో ఎక్కువ NRI లు ఉన్నారని ఆయన అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source