Logo
Download our app
జ‌న‌వ‌రి 1 నుంచి జ‌న‌న‌..మ‌ర‌ణాల న‌మోదు
NEWS   Dec 10,2024 03:28 pm
వ‌చ్చే జ‌న‌వ‌రి 1 నుంచి జ‌న‌న‌, మ‌ర‌ణాల న‌మోదుకు కొత్త పోర్టల్ ను త‌యారు చేయాల‌ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్ పై స‌మీక్షించారు. భవిష్యత్ వాట్సాప్ గవర్నెన్స్ దే కావడంతో పాలనలో సాంకేతిక వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. విభాగాల వారీగా రియల్‌టైమ్ డ్యాష్ బోర్డులతో పాటు సచివాలయాల్లో మరో వెయ్యి ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source