Logo
Download our app
రియల్‌ఎస్టేట్‌ పడిపోతే పోయేదేం లేదు
NEWS   Dec 10,2024 03:22 pm
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఐదు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా, టీజీఐఐసీ, జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏల్లో ఫిర్యాదు చేశారు. ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేప‌ట్టార‌ని ఆరోపించారు . వీటికి ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చారో చెప్పాల‌ని అన్నారు. ఈ విష‌యాన్ని సీఎంకు కూడా తెలిపాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source