ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్
పాశంయాదగిరికి సన్మానం
NEWS Dec 10,2024 02:32 pm
HYD: సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ కారుడు పాశం యాదగిరిని తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తూ గౌరవిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాశం యాదగిరికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా దొడ్డి చంద్రం, డా. దాసరి ప్రసాద్ రావు, శివ నారాయణ, స్వామి ముద్దం, దయ్యాల అశోక్, కడలి రాంబాబు, హరీష్ మొగిలిపాలెం, తదితరులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.