Logo
Download our app
ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం
NEWS   Dec 10,2024 12:45 pm
జ‌ర్న‌లిస్ట్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల గ‌డువు మంగ‌ళ‌వారం నాటితో ముగిసింది. జ‌న‌ర‌ల్ (సాధార‌ణ ) కేట‌గిరీ కింద 30 ద‌ర‌ఖాస్తులు రాగా , మ‌హిళ‌ల కేట‌గిరీ కింద ఆరుగురు ద‌ర‌ఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ కింద ముగ్గురు నామినేష‌న్లు వేశారు. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించ‌నున్నారు ఎన్నిక‌ల అధికారి.
⚠️ You are not allowed to copy content or view source