నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 70 ఏళ్లు
NEWS Dec 10,2024 12:11 pm
డిసెంబర్ 10వ తేదీతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఏపీ అన్నపూర్ణగా , రైతుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. కేఎల్ రావు, మహేశ్వర్ ప్రసాద్ దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్తయింది. ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో కెల్లా సాగర్ టాప్ లో కొనసాగుతోంది.