Logo
Download our app
ఆలయాన్ని ఎండోమెంట్ లో కలపొద్దని ఆందోళన
NEWS   Dec 10,2024 11:38 am
మెట్ ప‌ల్లి మండ‌లంలోని వెల్లుల్ల ఎల్ల‌మ్మ ఆల‌యాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఈ విష‌యాన్ని ఎండోమెంట్ ఏసీ సుప్రియ వెల్ల‌డించారు. విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆల‌యాన్ని దేవాదాయ శాఖ ప‌రిధిలోకి తీసుకోవ‌ద్దంటూ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆల‌య ప‌రిస‌రాల్లో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు, అధికారుల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.
⚠️ You are not allowed to copy content or view source