Logo
Download our app
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
NEWS   Dec 10,2024 10:51 am
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియ జేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ కోరారు. తన ఛాంబర్లో ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source