Logo
Download our app
పందులకు నిరోధక టీకాలు
NEWS   Dec 10,2024 09:24 am
మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉచితంగా పందులకు క్లాసికల్ స్వైన్ ఫీవర్ నిరోధక టీకాలు వేసిన‌ట్లు మండల పశువైద్య అధికారిణి డాక్టర్ మనీషా పటేల్ తెలిపారు. ఇది వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి అన్నారు. ఆరోగ్య వంతమైన స్వైన్ వైరస్ సోకిన స్వైన్ ప్రత్యక్షంగా, లాలాజలం, నాసిక స్రావాలు, మూత్రం మలంలో ద్వారా వ్యాపిస్తుంద‌న్నారు. ఉచిత టీకాల కార్యక్రమాన్ని పందుల పెంపకందారులు ఉప‌యోగించు కోవాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source