Logo
Download our app
ఆర్జీవీకి ముంద‌స్తు బెయిల్ మంజూరు
NEWS   Dec 10,2024 06:59 am
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌నకు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆర్జీవీకి సంబంధించి న‌మోదైన అన్ని కేసుల‌కు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇదే స‌మ‌యంలో విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని రామూకి కోర్టు ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source