Logo
Download our app
కాంబ్లీకి క‌పిల్..స‌న్నీ భ‌రోసా
NEWS   Dec 10,2024 06:54 am
మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. చిన్న‌నాటి కోచ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి స‌చిన్ తో పాటు కాంబ్లీ కూడా హాజ‌ర‌య్యాడు. గుర్తు ప‌ట్ట‌లేని రీతిలో మారి పోవ‌డంపై తీవ్రంగా స్పందించారు భార‌త మాజీ కెప్టెన్లు క‌పిల్ దేవ్ నిఖంజ్ , సునీల్ మనోహ‌ర్ గ‌వాస్క‌ర్ . కాంబ్లిని కాపాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source