Logo
Download our app
తపస్ ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Dec 10,2024 09:08 am
మెదక్ మండల వనరుల కేంద్రం వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ధర్మాగ్రహ దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించారు తపస్ నాయకులు. మెదక్ మండల తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేందర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 17న భాగ్యనగరంలోని ఇందిరా పార్క్ వద్ద జరిగే తపస్ మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source